VVS Laxman said that India were in with a chance of winning the Sydney Test in 2008 against Australia. The former India batsman said the way Sourav Ganguly and Rahul Dravid were given out was in the poor taste.

#IndiavsAustralia
#INDvAUS3RdTest
#VVSLaxman
#SydneyTest2008
#INDvAUSSydneyTest
#SydneyTestUmpiringBlunders
#monkeygate
#AndrewSymonds
#umpireshugeblunders
#RahulDravid
#SouravGanguly

సిడ్నీ మైదానంలో భారత్‌కు మంచి రికార్డు లేదు.1978 తర్వాత టీమిండియా ఈ మైదానంలో ఒక్క విజయాన్ని అందుకోలేకపోయింది. గత 42 ఏళ్లుగా విజయం కోసం నిరీక్షిస్తోంది. అయితే 2008లోనే గెలిచేవాళ్లమని, కానీ అంపైర్ తప్పిదాల కారణంగా తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు.